(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 121
॥ శ్రీః ॥
1.121. అధ్యాయః 121
Mahabharata - Adi Parva - Chapter Topics
పాండోః కుంత్యా వివాహః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-121-0x(731)(5354)
సత్వరూపగుణోపేతా ధర్మారామా మహావ్రతా।
దుహితా కుంతిభోజస్య పృథా పృథులలోచనా॥ 1-121-1(5355)
తాం తు తేజస్వినీం కన్యాం రూపయౌవనశాలినీం।
వ్యావృణ్వన్పార్థివాః కేచిదతీవ స్త్రీగుణైర్యుతాం॥ 1-121-2(5356)
తతః సా కుంతిభోజేన రాజ్ఞాహూయ నరాధిపాన్।
పిత్రా స్వయంవరే దత్తా దుహితా రాజసత్తమ॥ 1-121-3(5357)
తతః సా రంగమధ్యస్థం తేషాం రాజ్ఞాం మనస్వినీ।
దదర్శ రాజశార్దూలం పాండుం భరతసత్తమం॥ 1-121-4(5358)
సింహదర్పం మహోరస్కం వృషభాక్షం మహాబలం।
ఆదిత్యమివ సర్వేషాం రాజ్ఞాం ప్రచ్ఛాద్య వై ప్రభాః॥ 1-121-5(5359)
తిష్ఠంతం రాజసమితౌ పురందరమివాపరం।
తం దృష్ట్వా సాఽనవద్యాంగీ కుంతిభోజసుతా శుభా॥ 1-121-6(5360)
పాండుం నరవరం రంగే హృదయేనాకులాఽభవత్।
తతః కామపరీతాంగీ సకృత్ప్రచలమానసా॥ 1-121-7(5361)
వ్రీడమాన స్రజం కుంతీ రాజ్ఞః స్కంధే సమాసజత్।
తం నిశంయ వృతం పాండుం కుంత్యా సర్వే నరాధిపాః॥ 1-121-8(5362)
యథాగతం సమాజగ్ముర్గజైరశ్వై రథైస్తథా।
తతస్తస్యాః పితా రాజన్వివాహమకరోత్ప్రభుః॥ 1-121-9(5363)
స తయా కుంతిభోజస్య దుహిత్రా కురునందనః।
యుయుజేఽమితసౌభాగ్యః పౌలోంయా మఘవానివ॥ 1-121-10(5364)
కుంత్యాః పాండోశ్చ రాజేంద్ర కుంతిభోజో మహీపతిః।
కృత్వోద్వాహం తదా తం తు నానావసుభిరర్చితం।
స్వపురం ప్రేషయామాస స రాజా కురుసత్తమ॥ 1-121-11(5365)
తతో బలేన మహతా నానాధ్వజపతాకినా।
స్తూయమానః స చాశీర్భిర్బ్రాహ్మణైశ్చ మహర్షిభిః॥ 1-121-12(5366)
సంప్రాప్య నగరం రాజా పాండుః కౌరవనందనః।
న్యవేశత తాం భార్యాం కుంతీం స్వభవనే ప్రభుః॥ ॥ 1-121-13(5367)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఏకవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 121 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.